పదవి రావడం సంతోషంగా ఉంది: వీహెచ్‌

67చూసినవారు
పదవి రావడం సంతోషంగా ఉంది: వీహెచ్‌
తెలంగాణ బీసీ సంక్షేమశాఖ సలహాదారుగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావును రాష్ట్ర ప్రభుత్వ నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీహెచ్ స్పందించి, పదవి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రధాని మోదీ కులగణన చేయడం లేదని, మెజారిటీ ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కులగణన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వీహెచ్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్