వినాయక చవితి శుభాకాంక్షలు (స్టేటస్ వీడియో)

23252చూసినవారు
లక్ష్మీ గణపతి రావయ్యా
లక్ష్య సాధకుడు నీవయ్యా
మాకు లక్ష్మీని విడువవయ్యా
నీకు పత్రులు కుడుమయ్యా

మీకు, మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు