సైకిల్ ట్రాక్‌పై వేధింపులు.. యువతి ఆవేదన (వీడియో)

21చూసినవారు
TG: హైదరాబాద్‌లోని సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఉదయం వేళ రన్నింగ్ చేస్తున్న ఓ మహిళను ఓ దుండగుడు అసభ్యంగా వేధించాడు. దీంతో సదరు యువతి ఆందోళనకు గురై అసహనం వ్యక్తం చేసింది. 'హైదరాబాద్ సురక్షితమే అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం జరుగుతోంది?' అంటూ బాధితురాలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :