విశాఖపట్నంలో 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

50చూసినవారు
విశాఖపట్నంలో 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో జులై 20న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ కోసం మరో రెండు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నట్టు మూవీ టీమ్‌ ప్రకటించింది. మూవీ మేకింగ్‌ వీడియో, ఓ పవర్‌ఫుల్‌ సాంగ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్