మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ విడుదల: నిర్మాత

12606చూసినవారు
మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ విడుదల: నిర్మాత
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ప్రముఖ నిర్మాత ఏఎం ర‌త్నం శుభవార్త చెప్పారు. ‘హరి హర వీరమల్లు’
సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మార్చి 28న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల క్రితమే ప్రకటించినా, పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా నిర్మాత ఈ సినిమా విడుదలపై కీలక ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you