TG: మాజీమంత్రి హరీశ్ రావు గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మహేశ్‌కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌పై హరీశ్ రావు పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో హరీశ్ రావు తన వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లారు. కోర్టు తదుపరి విచారణ కొనసాగించనుంది.