హరీశ్ రావుకు పితృవియోగం

68చూసినవారు
హరీశ్ రావుకు పితృవియోగం
TG: మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి. సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్