క్రికెట్‌లో బంతి దెబ్బకు వికెట్ రెండుగా చీలిపోవడం చూశారా? (VIDEO)

11798చూసినవారు
T20 బ్లాస్ట్ 2025లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే సంఘటన చోటుచేసుకుంది. సోమర్‌సెట్ బౌలర్ రిలే మెరిడిత్ విసిరిన యార్కర్ బంతి, ఎసెక్స్ ఓపెనర్ మైకేల్ పెప్పర్‌ను మిస్ అయ్యి నేరుగా వికెట్లను ఢీకొంది. దీంతో వికెట్ అక్షరాలా రెండుగా పగిలిపోయింది. ఇంతకుముందెప్పుడూ చూడని ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్