అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని చూశారా? (వీడియో)

79చూసినవారు
దక్షిణ కశ్మీర్‌లోని 3,880 మీటర్ల ఎత్తైన అమర్​నాథ్​ క్షేత్రాన్ని సందర్శించేందుకు జరిగే 38 రోజుల యాత్ర జూలై 3న రెండు మార్గాల నుంచి ప్రారంభమవుతుంది. ఒకటి అనంతనాగ్ జిల్లాలోని 48 కి.మీ సాంప్రదాయ నున్వాన్-పహల్గామ్ ట్రాక్, రెండోడి గండేర్బల్ జిల్లాలోని 14 కి.మీ ఏటవాలుగా ఉన్న బాల్టాల్ మార్గం. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగం ఫస్ట్ వీడియో బయటకు వచ్చింది.

Credits: TheYouthPlus

సంబంధిత పోస్ట్