వలసదారుల వ్యథలు చూశారా? (VIDEO)

9927చూసినవారు
USకు అక్రమంగా వెళ్లేందుకు రూ.కోట్లు ఖర్చు పెట్టిన వలసదారుల వ్యథలు అంతాఇంతా కాదు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.కోటి, పంజాబ్ వాసి రూ.42 లక్షలు చెల్లించి యూఎస్‌కు వెళ్లారు. అయితే వారు డబ్బులు చెల్లించినప్పటికీ వాగులు, కొండలు దాటుతూ, అడవుల్లో నడుస్తూ యూఎస్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్