వడ్డీ రేట్లు తగ్గించిన HDFC బ్యాంక్

31చూసినవారు
వడ్డీ రేట్లు తగ్గించిన HDFC బ్యాంక్
తమ బ్యాంకులో లోన్లు తీసుకున్న కస్టమర్లకు HDFC బ్యాంక్ శుభవార్త చెప్పింది. నిధుల ఆధారిత రుణ రేట్ల(MCLR)పై 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో హోమ్, పర్సనల్ లోన్లపై EMIలు తగ్గనున్నాయి. తాజా తగ్గింపుతో టెన్యూర్‌ను బట్టి MCLR రేట్లు 8.15% నుంచి 8.55% మధ్య ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్