భార్య కోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు

11752చూసినవారు
భార్య కోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు
భార్య మాట విని ఓ వ్యక్తి ఏకంగా రూ.8 కోట్ల విలువైన లక్కీ డ్రాని గెలిచారు. భారతీయ సంతతికి చెందిన బాలసుబ్రమణ్యం చిదంబరం సింగపూర్‌లో బంగారు గొలుసు కొనుగోలు చేశారు. ఆ తర్వాత తీసిన లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లు (రూ. 8 కోట్లు)ను గెలుచుకున్నారు. భార్య కోసం కొనుగోలు చేసిన గోల్డ్ చైన్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి వర్ధంతి రోజున ఈ వార్త తెలియడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్