ఆడవేషం వేసి మగాళ్ల ప్రైవేట్ వీడియోలు తీసి అమ్మేశాడు

57చూసినవారు
ఆడవేషం వేసి మగాళ్ల ప్రైవేట్ వీడియోలు తీసి అమ్మేశాడు
తూర్పు చైనాకు చెందిన జియావో అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆడవేషం వేసి మగవారిని ఆన్‌లైన్‌లో ఆకర్షించాడు. బాధితులను తన గదికి రప్పించి, సీక్రెట్ కెమెరాల ద్వారా వారి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేశాడు. అనంతరం వాటిని ఒక్కో వీడియోను దాదాపు రూ.1800కి విక్రయించాడు. ఈ మోసం ద్వారా మొత్తం 1,691 మంది బాధితులుగా మారినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్