చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు!

5861చూసినవారు
చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడు!
AP: మన్యం జిల్లా కొత్తవలసకు చెందిన సాయికుమార్ (22) బైక్‌పై ఇంటికి వెళ్తూ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాయికుమార్ బ్రెయిన్‌ డెడ్ అయినట్లు తెలిపారు. అతడి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. దాంతో సాయికుమార్.. కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను వైద్యులు విశాఖకు తరలించి నలుగురికి అమర్చి ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్