సొంత ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు: హరీష్ రావు

0చూసినవారు
తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న జల ద్రోహాన్ని హరీష్ రావు బయటపెట్టారు. గోదావరి జలాల విషయంలో కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. పోలవరం - నల్లమల సాగర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. సొంత ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్