తమిళనాడులో గెలిచిన ఏకైక BJP MLA ఈయనే

7చూసినవారు
తమిళనాడులో గెలిచిన ఏకైక BJP MLA ఈయనే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే భోజరాజన్ ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యారు. ఉదగమండలం (ఊటీ) నియోజకవర్గంలో కేవలం 976 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీవీకే అభ్యర్థి ఇబ్రహీంపై ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలో పోటీ చేసిన 27 స్థానాల్లో బీజేపీకి దక్కిన ఏకైక సీటు ఇదే. అయితే ఒకే ఒక్క MLA సీటు కలిగి ఉన్న BJP.. గవర్నర్‌ను అడ్డపెట్టుకుని గందరగోళం సృష్టిస్తోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్