TG: మాజీ మంత్రి
కేటీఆర్ ఓ కార్యక్రమంలో తన కాలేజీ జ్ఞాపకాలను సరదాగా పంచుకున్నారు. స్నేహితుడు కళ్యాణ్ కోసం HYD వదిలి గుంటూరులోని ఓ కాలేజీలో చేరినట్లు చెప్పారు. అయితే అక్కడ పరీక్షలో ఒత్తులు సరిగ్గా రాయకపోవడంతో 25 మార్కులకు 4 మార్కులే వచ్చాయన్నారు. దీనిపై మాస్టారుని ప్రశ్నించగా ఆయన తన చెంప చెల్లుమనిపించారని గుర్తు చేసుకున్నారు.