సీతాఫలాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

14130చూసినవారు
సీతాఫలాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
ప్రస్తుత సీజన్‌లో సీతాఫలాలు విరివిగా దొరుకుతుంటాయి. ఈ సీజనల్ ఫ్రూట్‌లో విటమిన్ బీ6 ఉంటుంది. ఇది సెరోటోనిన్, డోపమైన్, న్యూరో ట్రాన్స్‌మీటర్‌ని రిలీజ్ చేసి డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపులో ఉంచుతాయి. ఈ పండ్లలోని ఫ్లేవనాయిడ్స్ వల్ల కోలన్, స్టమక్, బ్రెస్ట్ క్యాన్సర్‌ రావు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.

సంబంధిత పోస్ట్