చలికాలంలో సులభమైన చిట్కాలతో రోగనిరోధక శక్తి!

6635చూసినవారు
చలికాలంలో  సులభమైన చిట్కాలతో రోగనిరోధక శక్తి!
చలికాలంలో దగ్గు, జలుబు, పొడిచర్మం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సులభమైన చిట్కాలతో రోగనిరోధక శక్తిని పెంచుకుని, ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని కదిలించడం, నీళ్లు ఎక్కువగా తాగడం, అల్లం, వెల్లుల్లి, పసుపు, తేనె, తులసి వంటి ఆహారాలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. తగినంత నిద్రపోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం, వెచ్చగా దుస్తులు ధరించడం, ఒత్తిడి తగ్గించుకోవడం, సహజ చికిత్సలు పాటించడం ద్వారా చలికాలంలోనూ ఆరోగ్యంగా ఉండవచ్చని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్