
రూ.7,499కే లావా బోల్డ్ N2
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా బడ్జెట్ ప్రియుల కోసం సరికొత్త మొబైల్ 'లావా బోల్డ్ N2'ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ప్రీమియం లుక్, క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవాన్ని కోరుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రూ.7,499కే లభ్యం కానుంది.




