నేడు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్‌పై విచారణ

5397చూసినవారు
నేడు సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్‌పై విచారణ
TG: తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. దానం పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. BRS నుండి గెలిచి 2024లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినందున హైకోర్టు ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్