
సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని, కేబినేట్ రద్దు తీర్మానాన్ని గవర్నర్కు అందించగా ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు నితీష్ అపద్ధర్మ ముఖ్య మంత్రిగా కొనసాగనున్నారు. ఈ నెల 20న నితీష్ కుమార్ 10వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.




