దేహంతో పనిలేకుండా కొట్టుకుంటున్న గుండె (వీడియో)

1చూసినవారు
అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో ఒక అద్భుతమైన వైద్య పరిశోధన జరిగింది. అక్కడ ఒక మానవ గుండె, పేస్‌మేకర్ సహాయం లేకుండానే, శరీరానికి వెలుపల ల్యాబ్ లో కొట్టుకుంటోంది. ఈ గుండెకు ఆక్సిజన్‌ను నిరంతరం అందించే యంత్రాలకు అనుసంధానించారు. దీనికి దాని స్వంత అంతర్గత విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో అది పనిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్