తేనెను వేడి చేస్తే పోషకాలు నశించిపోతాయి: నిపుణుల

13524చూసినవారు
తేనెను వేడి చేస్తే పోషకాలు నశించిపోతాయి: నిపుణుల
తేనె ఆరోగ్యానికి మంచిదనే భావన ఉన్నప్పటికీ, దానిని ఎలా ఉపయోగిస్తామన్నదే ప్రయోజనాలను నిర్ణయిస్తుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తేనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే అందులోని సహజ ఎంజైమ్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నశించిపోతాయి. సుమారు 40 డిగ్రీల సెల్సియస్‌కి పైగా వేడి చేస్తే తేనె నిర్మాణం మారి, గుణాత్మక విలువ తగ్గిపోతుంది. అందువల్ల, తేనెను గోరువెచ్చని నీటిలో కలపడం, వంట పూర్తయ్యాక జోడించడం, మళ్లీ మళ్లీ వేడి చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్