మిగిలిపోయిన కూరలను వేడి చేసి తింటే ప్రమాదమే!

13730చూసినవారు
మిగిలిపోయిన కూరలను వేడి చేసి తింటే ప్రమాదమే!
మన ఇళ్లలో మిగిలిపోయిన కూరలు, వంటకాలను మళ్లీ వేడి చేసి తినడం సర్వసాధారణం. అయితే, కొన్ని కూరలను.. ముఖ్యంగా పాలకూర, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, గుడ్లు వంటి వాటిని మళ్లీ వేడి చేసి తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు చెడిపోవడమే కాకుండా, కొన్ని సమ్మేళనాలు విషపూరిత స్థాయికి పెరుగుతాయి. అన్నం విషయంలోనూ ఇదే ప్రమాదం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్