భారీ వర్షం.. ఉగ్రరూపం దాల్చిన బాహుదా (వీడియో)

29853చూసినవారు
AP: మొంథా తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని భగలటి నుంచి వరద పోటెత్తడంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. దీని కారణంగా ఇచ్ఛాపురంలో పాత వంతెన వద్ద ఉన్న శివాలయం నీటమునిగింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్