భారీ వర్షంతో గురుగ్రామ్ లో 7 కిలో మీటర్ల ట్రాఫిక్ జామ్ (వీడియో)

16616చూసినవారు
భారీ వర్షంలో హర్యానాలోని గురుగ్రామ్ లో ట్రాఫిక్ స్తంభించింది. NH-48తో అనేక ప్రధాన రహదారులు వాహనాలతో నిండిపోయాయి. వాహనాలు ముందుకు సాగకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోయారు. గురుగ్రామ్ హైవేపై సుమారు 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మూడు గంటలపాటు ప్రయాణికులు వాహనాల్లో ఉండిపోయారు. ట్రాఫిక్ జామ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్