దేశంలోని పలు 14 రాష్ట్రాల్లో సోమవారం నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, అసోం, మేఘాలయ, బీహార్, నాగాలాండ్ మణిపూర్, మిజోరం, త్రిపుర, బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.