తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌!

4917చూసినవారు
తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌!
రానున్న 24 గంటల్లో తూర్పు, పశ్చిమ బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 23, 24 తేదీలలో ఈదురు గాలులతో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పంట పొలాలలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ ప్రకటించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్