తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

14915చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం.. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. NRL, NZB, జగిత్యాల, సిరిసిల్ల, NLG, సూర్యాపేట, MHBD, RR, HYD, MDCL, VKB, KMD, MBNR, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్