ఏపీలో భారీ వర్షాలు.. మట్టిగోడ కూలి 8ఏళ్ల బాలుడి మృతి

19చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. మట్టిగోడ కూలి 8ఏళ్ల బాలుడి మృతి
AP: కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలం గాడిమొగ పంచాయతీ చిన్న వలసల గ్రామంలో గురువారం భారీ వర్షాల కారణంగా మట్టిగోడ కూలి 8ఏళ్ల బాలుడు మల్లాడి లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాలుడు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్