తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

15చూసినవారు
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
TG: తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారముందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఏపీలోనూ వర్షాలు కురవనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్