ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

8465చూసినవారు
ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వరద ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్