తెలంగాణలో దంచికొడుతున్న వర్షం (వీడియో)

0చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. తెలంగాణలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోనూ వర్షం కురిసింది. మరోవైపు నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్