ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

11534చూసినవారు
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణకు HYD వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు పడే ఆస్కారముందని హెచ్చరించింది. ఈ మేరకు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్