TG: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు పడతాయని అంచనా వేసింది.