రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ALERT

0చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ALERT
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని SDMA తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్