తెలంగాణలో రాగాల రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో శనివారం ADLB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, KRNR, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, MBBD జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, KMM, సూర్యాపేట, WGL, HNK, జనగాం, VKB, SRD, MDK, కామారెడ్డి, MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.