తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

12809చూసినవారు
తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
TG: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ADB, NZB, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి WGL, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉన్నట్లు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్