వైజాగ్ లో బైక్ నడిపిన హీరో శర్వానంద్ (వీడియో)

23232చూసినవారు
హీరో శర్వానంద్ బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముదుకు రానున్నారు. ఇండియాన్ మూవీ హిస్టరిలో మోటోక్రాస్ చిత్రంగా దీనిని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా హీరో శర్వానంద్ అభిమానులతో కలిసి వైజాగ్ లో బైక్ నడిపారు. సినియర్ హీరో రాజశేఖర్, మాళవిక నాయర్, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్