హీరో సుహాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కొత్త సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఓ మీడియా ఆఫీస్‌కు వెళ్లారు. అకస్మాత్తుగా సదరు మీడియా ఆఫీస్‌పై దాడి జరగడంతో ఆందోళనకు గురై.. హుటాహుటిన అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.