తమిళ స్టార్ హీరో, TVK అధినేత విజయ్‌కు ఆయన భార్య బిగ్ షాక్ ఇచ్చారు. విజయ్ వైఫ్ సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 1999లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత ఏడాది నుంచే వీళ్లిద్దరి విడాకులపై వార్తలు వినిపించగా, 26 ఏళ్ల దాంపత్యం తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.