సీఎంల కోడళ్లుగా మారిన హీరోయిన్లు వీరే!

11072చూసినవారు
సీఎంల కోడళ్లుగా మారిన హీరోయిన్లు వీరే!
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిలో కొందరు సినిమాల తర్వాత ఉన్నత వర్గాల కుటుంబాల్లోకి వివాహం చేసుకోగా, మరికొందరు ముఖ్యమంత్రుల ఇళ్లకు కోడళ్లుగా వెళ్లారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు, నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను హీరోయిన్ జెనీలియా వివాహం చేసుకుంది. అలాగే, మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటికి హీరోయిన్ రాధిక కోడలిగా వెళ్లింది. ఆమె కుమారస్వామిని వివాహం చేసుకుంది, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్