హిడ్మాకు పార్టీలో 3 పేర్లు.. పలు భాషల్లో పట్టు

17380చూసినవారు
హిడ్మాకు పార్టీలో 3 పేర్లు.. పలు భాషల్లో పట్టు
మడావి హిడ్మా మావోయిస్టు దాడుల వ్యూహ రచనలో కీలకపాత్ర పోషించిన నేత. తెలంగాణ కమిటీ, PLGAలకు ప్రాతినిధ్యం వహించిన అతనికి విలాస్‌, హిడ్మాల్‌, సంతోష్‌ వంటి పేర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు ఉంది. అతడు లొంగిపోతాడని అంతా అనుకున్నా.. మంగళవారం ఉదయం అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.

సంబంధిత పోస్ట్