టీవీకే ‌పార్టీపై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్​ నో

29304చూసినవారు
టీవీకే ‌పార్టీపై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్​ నో
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్​ కరూర్​లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీఏ పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు టీవీకే ఆరోపించగా, ఆ ఆరోపణలను తమిళనాడు పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్​ వేసిన నేపథ్యంలో, కోర్ట్ విజయ్‌ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

సంబంధిత పోస్ట్