కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ఢిల్లీ బాంబు పేలుళ్లు, దర్యాప్తు పురోగతిపై అధికారులు సమగ్రంగా నివేదిక ఇచ్చారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరగనుంది. పేలుళ్ల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సీసీఎస్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది