
లా పాయింట్ -12 ఏళ్లు అద్దెకుంటే వారు యజమానులు అవుతారా?
ఒక ఇంట్లో 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అద్దెకు ఉంటే ఆ ఇల్లు అద్దెకు ఉన్న వారికి చెందుతుంది అని అద్దె దారులు కోర్టులలో కేసులు వేస్తున్నారు. దీంతో అద్దెదారులు, ఓనర్లు కోర్టులలో తిరుగుతున్న వేళ ఈ సమస్యకు సుప్రీం కోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీని ప్రకారం ఎంత కాలం పాటు ఒక ఇంట్లో అద్దెకు ఉన్నప్పటికీ ఆ ఇంటి ఓనర్ షిప్ మారదు అని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పై వీడియోలో తెలుసుకుందాం..




