హిందూ జనాభా పెంచేందుకు ప్రతి ఒక్క జంట ముగ్గురు పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'జనాబా నియంత్రణ బిల్లులేమి లేవు. ఇండియా ఏ దేశానికి భయపడదు. ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల హిందుత్వానికి వచ్చే నష్టమేమి లేదు. నేను ఇంగ్లిష్ నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు' అని అన్నారు.