లండన్‌లో
భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. 'హోమ్ ఆఫ్ క్రికెట్'గా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇది లార్డ్స్‌లో జరుగుతున్న తొలి మహిళల టెస్టు కావడం విశేషం.