అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’

3285చూసినవారు
అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
క్రైమ్ థ్రిల్లర్ దర్శకుడు శైలేష్ కొలను, 'హిట్' ఫ్రాంచైజీ తర్వాత రూటు మార్చి, 'ఏమో ఏమో ఇది' అనే స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, వంశీ పచ్చిపులుసు కెమెరా విజువల్స్ ఈ చిత్రానికి ప్రాణం పోయనున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

సంబంధిత పోస్ట్